తాళ్లూరు: మండల చివరి సర్వసభ్య సమావేశం బుధవారం మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో నిర్వహించబడునని ఎంపీడీఓ అజిత తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ముఖ్య అతిధిగా పాల్గొంటారని, జెడ్పీటీసీ ఎంపీటీసీలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని ఎంపీడీఓ కోరారు.
నేడు మండల సర్వసభ్య సమావేశం
22
Sep