ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 1385.2మి.మీల వర్షపాతం నరాసరి 35.5 మి.మిల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
అందులో అత్యధికంగా టంగుటూరులో 84.2 మి.మీలు నమోదు కాగా, అత్యల్పంగా పామూరులో 2.2 మి.మీలుగా నమోదు అయినది. మిగిలిన మండలాలలో చీమకుర్తిలో 82.0 మి.మీలు, కొత్త పట్నం 78.8, కొనకన మిట్ట 78.8, అర్ధవీడు 64.2, త్రిపురాంతకం 62.4, కొండపి 61.6, పుల్లల చెరువు 55.0, జరుగు మల్లి 49.6, మార్కాపురం 49.2, శింగ రాయ కొండ 48.2, నంత నూతల పాడు 45.8, పొదిలి 43.2, తాళ్లూరు 42.4, ఒంగోలు రూరల్, ఒంగోలు అర్బన్ లలో 37.6, దర్శి 37.2, పెద్దారవీడు 36.4, మర్రిపూడి 35.6, యర్రగొండ పాలెం 33.2, బేస్తవారి పేట 32.8, కంభం 31.2, దొనకొండ 27.4, రాచర్ల 25.4, కురిచేడు 24.0, గిద్దలూరు 21.0, ఎన్ని పాడు 20.6, తర్లుపాడు 20.4, మద్దిపాడు 18.4, పొన్నలూరు 17.2,దోర్నాల 16.8, పెద్దచెర్లో పల్లి 16.6, కనిగిరి 12.2, సీ ఎన్ పురం 10.8, కొమరోలు 10.2, ముండ్లమూరు 8.6, వెలిగండ్ల 8.2, హెచ్ఎం పాడు 7.6 మి.మీలు నమోదు అయినది.
