పోలీస్ రిక్యూట్ మెంట్ బోర్డు శుక్రవారం వెలువరించిన ఫలితాలలో తాళ్లూరు మండలంలో ముగ్గురు యువకులు సత్తా చాటి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రజానగరంకు చెందిన అనపర్తి మహేష్ బాబు, జాఘవా, బొద్దికూర పాడు కు చెందిన షేక్ రబ్బానిలు ఎంపికయ్యారు. వెలువడిన ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన యువకులకు బంధు మిత్రులు, ఆయా గ్రామస్తులు, పలువురు విద్యావేత్తలు అభినందనలు తెలిపారు.

