పశువులకు, జీవాలకు డీ వార్మింగ్ ద్వారా నులి పురుగులు నివారించుకోవచ్చన వి ఎహెచ్ బ్రహ్మయ్య తెలిపారు. మండలంలోని తురపాలెం, మన్నేపల్లి, దారం వారి పాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం వ్యవసాయాధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులు అందరూ ఈ- పంట నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నర్పంచి ఎం వెంకటేశ్వర రెడ్డి, విఏఏ అమృత లు పాల్గొన్నారు. రైతులకు సమీకృత దాణాను పంపిణీ చేసారు.

