శ్యామ్ లాల్ బిల్డింగ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన హాజీ టోచర్…..

బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగులో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజీ టౌచర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *