తాళ్లూరు మండలంలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు శనివారం భక్తి శ్రర్థలతో నిర్వహించారు. గుంటి గంగ వద్ద శ్రీ క్రిష్ణ దేవాలయాన్ని నుందరంగా అలంకరించి స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేసారు. ఆయా గ్రామాలలో చిన్నారులకు శ్రీ క్రిష్ణుని వేష దారణ చేసి బాల క్రిష్ణుల, రాధాల రూపంలో నందడి చేసారు. తాళ్లూరులో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. వేణుగోపాలస్వామికి గ్రామోత్సవం నిర్వహించారు.
తాళ్లూరు మండలంలో ఘనంగా శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు
16
Aug