తాళ్లూరు ఏఎస్ఐ గా సీహెచ్ భాస్కర్ రావు నియమితులైనారు. ఆయన నంత నూతల పాడు ఎస్సై గా పనిచేస్తూ బదిలీపై తాళ్లూరు వచ్చారు. ఎవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎఎస్సై కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎఎస్పై ఆదేశాల మేరకు తగిన సేవలు అందిస్తానని చెప్పారు.
