ఈనెల 17న తాళ్లూరు మండల సర్వసభ్యసమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సానికొమ్ము నత్యం తెలిపారు. మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచిలు అందరూ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయా ప్రాదేశికాల సమస్యలను సభలో చర్చించాలని కోరారు. మండల స్థాయి అన్ని డిపార్ట్మెంటు అధికారులు పూర్తి స్ధాయి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.
17న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
14
Sep