స్వస్తి నారీ నశక్తి పరివార్ కార్యక్రమంలో బాగంగా గురువారం తాళ్లూరు ప్రాధమిక
ఆరోగ్య కేంద్రం పరధిలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించబడునని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహిళలు ఈ శిబిరంలో పాల్గొని స్కీనింగ్, రక్తపోటు, మధు మేహం, క్యాన్సర్ వ్యాధులను ముందుగానే గుర్తించటంతో పాటు 9 రకాల పరీక్షలు చేయబడునని చెప్పారు. నచివాలయాల పరధిలోని ప్రతి గ్రామంలో సంబంధిత కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. మహిళలు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని వైద్యాధికారి ఒక ప్రకటనలో కోరారు.
నేడు తాళ్లూరులో ప్రత్యేక వైద్యశిబిరం
17
Sep