జిల్లాలోని ఈ నెల 23 నుండి 25 వరకు స్కూల్ గెమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ టోర్నమెంటు పోస్టర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ, సచివాలయాల మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదివారం ఆవిష్కరించారు. శింగరాయ కొండ ఎఆర్సీ అండ్ జీవి ఆర్ జూనియర్ కళాశాలలో జిల్లా వ్యాండ్ బాల టోర్నమెంట్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స నిర్వహించున్న నేపధ్యంలో అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేసి విజయవంతం చెయ్యాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.
