మైనంపాడు డైట్ కళాశాలలో
4 లెక్చరర్ పోస్టుల భర్తీ చేసేందుకు డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించడానికి దరఖాస్తులను లీప్ యాప్ ద్వారా నమోదు చేసుకునేందుకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్ లను రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి, త్రీమెన్ కమిటీ ద్వారా డైట్లో నియమించడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
డైట్ లో లెక్చరర్ పోస్టుల భర్తీ దరఖాస్తుకు 3 వరకు అవకాశం
02
Nov