కలెక్టర్ పీ రాజాబాబు ఆధ్వ ర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్) ఓబు లేసు తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్న ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందించాలని సూచించారు.
నేడు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘మీ కోసం’
02
Nov