విజయవాడ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో ACB జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి 760. గ్రాముల బంగారం. దాదాపు 8.కేజీల వెండి రూ. 22.లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఒక భవనం స్థలాలకు సంబందించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు గతంలో 16.వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టు బడిన శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.
