సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఈ ఆర్ ఓ శాంతి లక్ష్మి

ప్రత్యేక ఓటర్ల జాబితా నమగ్ర నవరణ (నర్)ను గురువారం దర్శి ఈ ఆర్ ఓ శాంతి లక్ష్మి గురువారం పరిశీలించారు. బిఎల్ ఓ లు ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందించి బిఎల్ ఓ లు యాప్ ద్వారా డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చెయ్యాలని ఈ ఆర్ ఓ సూచించారు. 258, 259, 261 పోలింగ్ స్టేషన్ ల పరధిలో ఓటర్లను వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ . ఐ సుధీర్, బిఎల్ ఓ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *