తాళ్లూరు మండలంలోని కొత్తపాలెం, నాగంబొట్ల పాలెం షిర్డి సాయి బాబ దేవాలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక భజన నిర్వహించారు. కొత్త పాలెంలో సాయి భక్త బృందం ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు.
