పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగాల ద్వారా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు కోల్లం వాగు వద్ద గేట్లు ఎత్తి నీళ్లు వదిలారు దీంతో రెండు సొరంగాల ద్వారా నీరు రావడంతో రైతులు కాల్వ వెంట నీళ్ల ను చూసేందుకు రైతులు కాల్వలో నీళ్లు చూసి ఆనందంతో రైతులు ఎంతగానో సంబరపడిపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ వెలుగొండ జలాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు ఈరోజు శుభ పరిణయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు దీంతో కొల్లం వాగు నుండి టన్నెల్ ద్వారా నీరు కాలువలలో ప్రవేశించాయి, రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల హారతి ఇచ్చి గేట్లు ఎత్తి నీళ్ళ ను వదలను ఉన్నారు. గేట్ల వద్ద రిమోట్ సిస్టం ద్వారా కృష్ణా జలాలను వదిలేందుకు అధికారులు గుత్తే దారులు కృషి చేశారు .
