తాళ్లూరు : మండలంలో వాయిదా పడిన ఎస్ ఏం సీ ఎన్నికలలో మూడులో శనివారం కస్తూరిబాలో ఎన్నిక పూర్తి అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య చెప్పారు. మిగిలిన నాగంబొట్ల పాలెం, తురకపాలెం జెడ్పీ పాఠశాలలో కోరం లేక ఎన్నిక వాయిదా పడినట్లు చెప్పారు. కస్తూరిబా లో ఎస్ ఏం సీ చైర్మన్ కంభంపాటి ప్రేమ్కుమారి, వైన్బైర్మన్ అనపర్తి అనూషలు ఎన్నికైనట్లు ఎంఈఓ చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: