*పత్రికా ప్రకటన*…………………….

*10వ తరగతి మార్క్స్ లిస్ట్ పోగొట్టుకున్నాను..*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన గొర్రెపాటి హరిప్రసాదరావు, తండ్రి షణ్ముఖచారి అను నేను, తేది 30.09.2026న ఉప్పుగుండూరు నుండి ఒంగోలు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా నా 10వ తరగతి ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ పోగొట్టుకున్నాను.

దీనికి సంబంధించి నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరికైనా దొరికినచో క్రింది నెంబర్ కు తెలియజేయగలరు. తిరిగి ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.
ఇట్లు,
*గొర్రెపాటి హరిప్రసాదరావు*
*ఉప్పుగుండూరు, ప్రకాశం జిల్లా*
ఫోన్:  63059 03337,

–

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *