తాళ్లూరు: చట్ట విరుద్ద, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. తాళ్లూరు లో బుధవారం ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ లు నిర్వహించారు. తాళ్లూరు పీహెచ్‌సీకి తరలించి పలువురికి ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ ర్యాపిడ్‌గా నిర్వహించారు. నిషేదిత మత్తు పదార్దాలను సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని, మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: