తాళ్లూరు: క్షేత్రస్థాయిలో నమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు మీ కోసం పీజీఆర్ ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. మాధవరం పంచాయితీ పరిధిలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ కాలనీలో సైడు కాలువలు లేవని మురుగు నీటి సమస్య ఉందని మాజీ సర్పంచి దాను విన్నవించారు. దివ్యాంగ సోదరులు కొడిమెల ఆదిత్య కుమార్, రవి ప్రకాశ్ లు డిప్యూటీ తహసీల్దార్క ఫణీంధ్రకు వినతి పత్రం అందించారు. ఎంఈఓ-2 నుధాకర్ రావు, ఎఈఓలు వాలి బాబు, హనుమంత రావు, ఎపీఎం దేవరాజ్, ఎపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ టిడిపి అధ్యక్షుడు సోము శ్రీనివాస రెడ్డి, మూల సుబ్బా రెడ్ది . పాలోపోగు దాసు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: