బేగంపేట అక్టోబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల లో భాగంగా బేగంపేట
శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో శ్రీ గాయత్రీ దేవీ అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: