ఒంగోలు : మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలులో ఆయన కార్యాలయంలో నిర్వహించినజన్మదిన వేడుకలలో జిల్లాలో శాసనసభ్యులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్ది, ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డిలను ఘనంగా నన్మానించారు. ఎంపీ మాగుంటకు జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు.మాగుంట కార్యాలయంలో మాగుంట అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్ది, ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి లు పాల్గొని కేక్ కటింగ్ చేసి అభిమానులకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట రాఘవ రెడ్డి , మాగుంట నిఖిల్ బాబు పంచి పెట్టారు , ఒంగోలు , కనిగిరి, పర్చూరు , సంతనూతలపాడు , కందుకూరు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , ఏలూరి సాంబశివ రావు , బి. ఎన్. విజయ్ కుమార్ , ఇంటూరి నాగేశ్వర రావు , మాజీ ఒంగోలు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ , శిద్దా సుధీర్ కుమార్ , యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు , మాజీ శాసనసభ్యులు బి గరటయ్య , మాజీ చైర్మన్ గంగాడ సుజాత , మాజీ zp చైర్మన్ ఈదర హరిబాబు , తాతా ప్రసాద్ , కుప్పా రంగసాయి , ఆత్మకూరి బ్రహ్మయ్య , బెల్లం సత్యనారాయణ మరియు నాయకులు, కార్యకర్తలు అభిమానులు అదిక సంఖ్య లో పాల్గొన్నారు .










Save or share this story as a newspaper-style Epaper Clip: