దర్శి టిడిపి కార్యాలయం లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకులుశాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సమావేశం.

దర్శి టిడిపి కార్యాలయం లో దర్శి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించి… దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకులు
శాసనమండలి సభ్యులు (MLC)భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజాబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి సూచించారు. వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు కూడా దొరకడం లేదని జనరంజక పాలనలో ప్రజలందరూ కూటమికి ఏకపక్షంగా మద్దతిస్తున్నారన్నారు.
  • ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం ఖాయమని ప్రజాదరణ కనిపిస్తుందని ఆమె తెలిపారు.

ఈ సమావేశం లో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *