ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరి గేలా అన్నిరకాల ఏర్పాట్లు – దర్శి సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు

తాళ్లూరు : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరి గేలా అన్నిరకాల ఏర్పాట్లు చేసామని దర్శి సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు తెలిపారు . ఆటంకాలు కలిగించాలని ప్రయ త్నించే వారిపై కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. వివిధ రకాల దస్త్రా లను పరిశీలించి ఎస్సైతో పాటు సిబ్బం దితో కలిసి స్థానిక పరిస్థితులపై చర్చిం చారు. శివరాంపురాన్ని సందర్శించి ప్రజ లతో సమావేశ మై ఏన్నికల నియమావళి గురించి తెలిపారు కార్యక్రమం లో ఎస్సై శింగంశెట్టి మల్లి కార్జునరావు, హెచ్ సి దాసు, సిబ్బంది పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *