బేగంపేట, అక్టోబర్ 30, (జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
నవంబర్ 1 నుండి ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సార్వత్రిక అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ ఎం. రామాచారి ఒక ప్రకటనలో తెలిపారు. 1,3,5 సెమిస్టర్ తరగతులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకునిర్వహించ నున్నట్లు తెలియ జేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: