తాళ్లూరు : మండలంలోని సర్వీన్ ఓటర్లు స్థానిక ఎన్నికల పాల్గొనేందుకు పోస్టర్ బ్యాలెట్ నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని తాళ్లూరు ఆర్డీ దేవదానం కోరారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్య దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాఫీ, ఓటరు గుర్తింపు పత్రం, ఓటర్ జాబితాలో పార్ట్, సీరియల్ నంబర్ వివరాలు కార్యాలయంలో సమర్పించి పోస్టర్ బ్యాలెట్ను పొందాలని కోరారు. నిర్ణీత గడువు లోగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్స్లో వెయ్యాలని కోరారు .
Save or share this story as a newspaper-style Epaper Clip: