రాష్ట్రానికి పారిశ్రామిక పండుగ అన్నరీతిలో విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు . ఆయనకు అరకు కాఫీ రుచి చూపించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ల గురించి వివరించారు . సదస్సుకు వచ్చిన ప్రపంచవ్యాప్త పారిశ్రామిక అతిథులతో ప్రాంగణం సందడిగా మారింది




Save or share this story as a newspaper-style Epaper Clip: