తాళ్లూరు: ప్రజా సమస్యలపై వచ్చే వినతులపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. తాళ్లూరులో పీజీఆర్ఎన్, ఐవీఆర్ఎన్ లో వచ్చిన వినతులు, స్పందనపై అనంతృప్తి వ్యక్తం చేయటంపై సిబ్బందిని వివరణ కోరారు. నరియైన పనితీరు కనపరచక పోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. రీ సర్వే త్వరగా పూర్తి చెయ్యాలని రీ సర్వే పురోగతిపై చర్చించారు. తహసీల్దార్ రమణా రావు, డిప్యూటీ తహసీల్దార్ జి ఫణికుమార్, ఆర్బి సుధీర్, సర్వేయర్ మహేష్ లు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: