మార్కాపురం జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖమాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి చెరుకూరి థెరిస్సామ్మ గారి సంస్మరణ సందర్భంగా రాష్ట్ర మంత్రి అదిమూలపు సురేష్ ని రాష్ట్ర మాజీమంత్రి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా రాఘవరావు పరామర్శించారు.
