బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే యువతకు స్ఫూర్తిదాయ కమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. పూలే జయంతి సందర్భంగా చీమకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాస రావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, వైఎస్సార్ సీపీ సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
చీమకుర్తి లో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భముగా నివాళి అర్పిస్తున్న దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డ
