సీఎం వైఎస్ జగన్ ను కలసిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి By JSDM NEWS Updated: Wed, 12 Apr, 2023 1:23 PM ఆంధ్రప్రదేశ్ Follow on 12 Apr ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ బుధవారం మార్కాపురంలో కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. దర్శి అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు సీఎం వైస్ జగన్ కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe