తాళ్లూరు మండలం బెల్లంకొండ వారి పాలెం పంచాయితీ పరిధిలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేసారు. రామాలయం వద్ద సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డిలు చలివేంద్రాన్ని ప్రారంభించారు. మజ్జిగ ప్యాకెట్స్‌ను పంపిణీ చేసారు. గ్రామకార్యదర్శి శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రం ఏర్పాటు – మజ్జిగ ప్యాకెట్స్ పంపిణి ఏర్పాటు
21
Apr