తాళ్లూరు మండలంలోని కొత్తపాలెం వైఎస్సార్సీపీ మద్దిశెట్టి యూత్ ఆధ్వర్యంలో గుంటి గంగా భవాని అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, గ్రామ నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు.

