తాళ్లూరు మండలం లోని వికె ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారక్ నాథ్ పై జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెయిల్ :- తెలిపారు. స్థానిక అంబేడ్కర్ నగర్ లో సోమవారం మాల ద్వారా ఫిర్యాదు చేసినట్లు
మహానాడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి దాతల చేస్తున్న చేయూతను కూడ నాడు – నేడు పనులలో చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు చెప్పారు.కళాశాల ప్రాంగణంలో చెట్లు, విలువైన సామగ్రికి కూడ లెక్కలు లేకుండా వాటిని మాయం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కళాశాలనుకాపాడుకోవాల్సిన బాధ్యతను వారు చర్చించారు.
వికే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్పై ఫిర్యాదు – జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య వెల్లడి
08
May