బొట్లపాలెం లో అక్రమ మద్యం పట్టివేత

దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో గల ఓ రెస్టారెంట్లో అక్రమంగా అమ్ముతున్న మద్యం బాటిళ్లను ఎస్సై రామకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. 71 బీరు బాటిళ్లు, 182 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *