ప్రకృతి వ్యవసాయంతో లాభాలు -తాళ్లూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి ప్రసాదరావు By JSDM NEWS Updated: Tue, 10 Oct, 2023 4:48 PM ఆంధ్రప్రదేశ్ Follow on 10 Oct ప్రకృతి వ్యవసాయ రైతులకు లాభసాటిగా ఉంటుందని మండల వ్యవ సాయాధికారి ప్రసాదరావు అన్నారు. తూర్పు గంగ వరంలో మంగళవారం పంటలు పరిశీలించారు. ఈ కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి సాగు ఇన్చార్జ్ నరసింహులు, రైతులు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe