నేడు తాళ్లూరులో’మన ఊరికి మన శివన్న’

దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మన ఊరికి..మన శివన్న, ఆదరిం
చండి..ఆశీర్వదించండి కార్యక్రమం మండలంలోని రజానగరంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆయనవ్యక్తిగత కార్యదర్శి సందిరెడ్డి నరేంద్ర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకుశ్రీగుంటిగంగా భవాని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక
పూజలు చేస్తారని చెప్పారు. అనంతరం రజానగరంలోమన ఊరికి.. మన శివన్న ప్రచార కార్యక్రమంలో
పాల్గొంటారని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *