దర్శి నూతన సీఐ షమీముల్లా బాధ్యతల స్వీకరణ

దర్శి సీఐగా షమీముల్లా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తి స హకారం అందించాలని కోరారు. ఎన్నికలు త్వరలో జరగనున్నందున సమశ్యాత్మక గ్రామాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టటం జరుగుతుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *