5 వ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ హర్షిిణి విద్యార్థుల ప్రభంజనం

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.
Bsc ( mscs) విభాగంలో T. మేఘన 783 /800, మార్కులతో ప్రథమ స్థానం, Sk. ఆదిన్ 781 /800 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, యాదాల నికిత 773 /800 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు.
Bsc (MPCS) విభాగంలో G రాజకుమారి 770/800 మార్కులతో మొదటి స్థానాన్ని, G నందిని 768/800 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, M లక్ష్మీ ప్రియ767/800 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు.
Bsc( బయోటెక్నాలజీ) భాగంలో తిమ్మిరాజు లావణ్య 825/900 మార్కులతో మొదటి స్థానాన్ని, V శ్రావణి 807/900 మార్పులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు
BBA విభాగంలో G రాజశేఖర్ 502/600 మార్పులతో మొదటి స్థానాన్ని, K పద్మిని 492/600 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, S భార్గవి 489/600 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు.
Bsc( Tmw ) విభాగంలో ఎర్రం రెడ్డి లక్ష్మీ చైతన్య (780/900) మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు.
Bsc ( Mccs) విభాగంలో అంకిత శిరీష (755/850 )మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు.
Bzc విభాగంలో పుచ్చలపల్లి ప్రసన్న (840/900) మార్కులతో మొదటి స్థానాన్ని, గోసు వెంకమ్మ (836/900 )మార్కులతో ద్వితీయ స్థానాన్ని, పిన్ని దివ్య (835/900) మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు.
Bsc ( Mpc) విభాగంలో చీమకుర్తి వెంకట శిరీష (721/800) మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు.
Bsc ( ఆక్వా కల్చర్) విభాగంలో వాయిల ధనలక్ష్మి 790/900 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు
Bsc ( అగ్రికల్చర్) విభాగంలో N నిషితా రెడ్డి (862/900) మార్కులతో మొదటి స్థానాన్ని, N శృతి (846/900) మార్కులతో ద్వితీయ స్థానాన్ని, గంగవరపు మానస (835/900) మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత ,. ప్రిన్సిపల్ ఆంజనేయులు, పీజీ ఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి , గిరీష్, , వైస్ ప్రిన్సిపల్ V L, కళాశాల A O Rankers శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *