భాజపా మహిళా మోర్చా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసరెడ్డిని ప్రకాశం జిల్లా మహిళా మోర్చా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.శాలువా సన్మానం చేసినారు.
వారిని పార్టీ సంస్థాపకతంగా మహిళా మోర్చా అనుసరించాల్సిన విధి విధానాలను బాగుంట శ్రీనివాసరెడ్డి వారికి తెలియజేశారు
ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ఉప అధ్యక్షురాలు కృష్ణ వేణి, జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, భాజపా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు, తిరుమల, శ్రీలక్ష్మి, దనిశెట్టి పావని పాలుగోనారు.

