ఉద్యోగులు అందరూ తమ పోస్టల్ బ్యాలెట్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని
నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సి పీ జీ.శంకర్ రాజు అన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా తన ఓటు హక్కును జే ఎన్ టీ యూ .కూకట్ పల్లి.మల్కాజ్ గిరీ పార్లమెంట్ నియోజక వర్గంలో ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కావాలన్నారు .


