గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డులను అందుకున్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ( సి హెచ్ ఓ) బి.ప్రమీల (ఉత్తమ ఉద్యోగి), ఫార్మసిస్ట్ జి.రమేష్ (బెస్టాఫార్మసిస్ట్)ను మంగళవారం ఘనంగా సత్కరించారు. వారి సేవలను వైద్యులు, సిబ్బంది కొనియా డారు. కార్యక్రమంలో పిహెచ్.సి వైద్యాధికారిణి షేక్ ఖాదర్ మస్తాన్ బి, రాజేష్, ఎమ్ఎల్ పీహెచ్వీలు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


