దర్శి పట్టణం పొదిలి రోడ్ వున్న పార్టీ నాయకులు కుందూరు నరసింహారెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి నరసరావుపేటకు చెందిన టిడిపి- నాయకులు దాడి చేయడంతో జడ్పి ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి బాధితులను పరామర్శించారు. వారు బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

