మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఢిల్లీలోని ఎమ్ పి వసతి గృహంలో బిజెపి సీనియర్ నాయకులు ఆనంద్ (నందు) కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యునిగా ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నెమలి ఆనంద్ ఈటెలను కలిసి బొకే ,శాలువాతో సత్కరించారు.అనంతరం ఆనంద్ మాట్లాడుతూ ఈటెల నేతృత్వంలోమల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం అభివృద్ధి పధం లో ముందు వుంటుందని,ఆశాభావం వ్యక్తం చేశారు.
