ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో బుధవారం జాతీయ సంఘటన మంత్రి
బి ఎల్ సంతోష్ ను నెమలి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బిజెపి పుంజుకుంటున్న తీరును సంతోష్ ఆనంద్ తదితరులను అడిగి తెలుసుకున్నారు పార్టీ పటిష్టం గా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించరన్నారు. నిత్యం బిజెపి నాయకులు కార్యకర్తలు సమావేశాలు నిర్వహించుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సంతోష్ సూచించినట్లు నెమలి ఆనంద్ తెలిపారు.
