ఇంటర్ ఫలితాలలో శ్రీహర్షిణి విద్యార్థుల విజయభేరి

మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ బెటర్మెంట్ పరీక్షా ఫలితాలు బుధవారం నాడు విడుదలయ్యాయి .ఈ ఫలితాలలో ఒంగోలులోని శ్రీ హర్షిణి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు .
Mpc విభాగంలో నూతలపాటి బ్లెస్సీ, రావి యశ్విత, P. D ప్రసాద్ లు 465 / 470CEC. విభాగంలో సింగంశెట్టి సాయి దుర్గ 475/500 మార్కులతో మొదటి స్థానాన్ని, అత్యల రవీంద్ర. 469/ 500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు.
MEC విభాగంలో నున్న సుహాసి 468/500 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు. Bipc కే హారిక ఎస్ కే కౌశల్ 429/440 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల లో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత గారు ప్రిన్సిపాల్ ఎమ్మెస్సార్ , దివి రమేష్ , నారాయణ , AO శేఖర్ , శ్రీనివాస రావు, కళాశాల డీన్ దాది ఆంజనేయులు తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *