YS జగన్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు.
అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామాతో మాజీ సీఎం కనిపించారు.
గతంలో ఈ తరహా లుక్లో జగన్ను ఎప్పుడూ చూడలేదని YCP శ్రేణులు అంటున్నాయి.
దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నాయి.
