తాళ్లూరు మండలంలో భాకంపం By JSDM NEWS Updated: Sat, 21 Dec, 2024 10:52 PM ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు Follow on 21 Dec తాళ్లూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూకంపం వచ్చినది.రమణా వారి పాలెం, కొత్త పాలెం, తాళ్లూరులలో శనివారం ఉదయం 10.36 నిముషాల సమయంలో తీవ్రంగా భూమి కంపించటంతో ఆందోళన చెందిన ప్రజలు నివాసాల నుండి బయటకు వచ్చారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe