మోడీ చరిష్మా వల్లనే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కూటమి MLC అభ్యర్థుల గెలుపు….    బిజేపి రాష్ట కార్య వర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాసరావు.

చదువుకున్న యువత మరియు సమాజాన్ని నిర్దేస్తున్న ఉపాధ్యాయులు దేశ ప్రధాని మోడీ గారు చేస్తున్న మరియు రాష్ట్రం లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ధి చూసి తెలంగాణ లో బిజెపి అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ లో NDA అభ్యర్థులను గెలిపించడం జరిగింది ,తెలంగాణ బీజేపీ నుంచి గెలిచినా అంజిరెడ్డి గారికి మరియు కొమరయ్య గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి నుంచి గెలిచినా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి రాజశేఖర్ గారికి శ్రీనివాస నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *