తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
అందుకోసం కర్నూలు జిల్లా కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.
కిలోమీటరు మేర నిర్మించతలపెట్టిన ఈ బ్రిడ్జితో తిరుపతికి-తెలంగాణకు సుమారుగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు పలువురు వాహనదారులు అంటున్నారు.
